పాకిస్థాన్‌ ఆశలు ఫలించేనా.. రెండోసారి వాయిదా పడిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటన..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలనుకున్న పాకిస్థాన్ ఆశలపై ఇరాన్ నీళ్లు జల్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రెండోసారి కూడా వాయిదా పడింది.