రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణాన్ని కేవలం కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దని.. ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతున్నారని సీఎం అన్నారు.