కేఎల్ వర్సిటీ విద్యార్థులకు రికార్డు స్థాయి ప్లేస్‌మెంట్స్

క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కేఎల్ (డీమ్డ్ టు బీ) యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్‌పర్ట్ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో ఒక విద్యార్థి ఏకంగా రూ.81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించి రికార్డు సృష్టించారు.