ప్రపంచస్థాయి క్విజ్ పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన టీచర్ ఉస్తాల ధనుశ్ రెడ్డి విజేతగా నిలిచారు. బెంగళూరుకు చెందిన 'గ్రే కాప్స్', 'టీచర్స్ ట్రైబ్' సంస్థలు నిర్వహించిన ‘6వ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026’లో ఆయన టాపర్ గా నిలిచారు.