ఉద్యమాలన్నిట్లో  న్యాయవాదులదే కీరోల్ : మాజీ మంత్రి హరీశ్రావు

జాతీయ, ప్రాంతీయ ఉద్యమాలు ఏవైనా కీలక పాత్రంతా న్యాయవాదులదేనని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఓయూ లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డుసిమస్ వి లీడ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.