'భారత్ బెదిరిస్తోంది.. దాడులు చేసే అవకాశం కూడా ఉంది': ఖవాజా ఆసిఫ్ కవ్వింపు కామెంట్లు

పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాక్ మళ్లీ దాడులకు తెగబడితే.. గట్టిగా సమాధానం చెబుతామంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఉక్కిరిబిక్కిరైన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై ఎదురు దాడికి దిగారు. భారత్ మమ్మల్ని రెచ్చగొడుతోంది.. దాడులకు ప్లాన్ చేస్తోంది అంటూ అక్కసు వెళ్లగక్కారు. ఆపూర్తి వివరాలు మీకోసం.