Andhra: “నాన్న జాగ్రత్త” అంటూ చేతిపై రాసుకున్న యువతి.. ఆపై..

పామూరులో విషాదం చోటుచేసుకుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు భయపడి యువతి మాధవి ప్రాణాలు తీసుకుంది. అభ్యంతరకర ఫోటోలు బయటపెడతానని వేధింపులు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, “నాన్న జాగ్రత్త” అంటూ అరచేతిపై రాసుకుని ఉరి వేసుకోవడం హృదయాలను కలిచివేస్తోంది.