Industrial Development పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం

Accelerating Industrial Development
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ తెలిపారు. అల్యూమినియం స్మెల్టర్ యూనిట్ ఏర్పాటు కోసం శుక్రవారం పెదకంచూరులో స్థల పరిశీలన చేశారు.