భద్రాద్రి కోఆపారేటివ్ అర్బన్ బ్యాంక్ టర్నోవర్ రూ.1030 కోట్లు

ఖమ్మం భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గడిచిన ఆర్థిక ఏడాదికి రూ.1030 కోట్ల టర్నోవర్ సాధించినట్లు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. బ్యాంకు టర్నోవర్ సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బ్యాంకులో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.