ఆకట్టుకుంటున్న జ్యోతి పూర్వజ్ ‘విచిత్ర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్
జ్యోతి పూర్వజ్ లీడ్ రోల్‌లో సైఫుద్దీన్ మాలిక్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘విచిత్ర’. మే 22న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుల సంఘం