సాగర్‌‌, పులిచింతలలో... రికార్డు స్థాయి విద్యుత్‌‌ ఉత్పత్తి

ఈ ఏడాది నాగార్జున సాగర్‌‌‌‌, పులిచింతల ప్రాజెక్ట్‌‌లకు భారీ స్థాయిలో వరద రావడంతో రికార్డు స్థాయిలో విద్యుత్‌‌ ఉత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్‌‌ మెయిన్‌‌ పవర్‌‌హౌస్‌‌ 1922 మిలియన్‌‌ యూనిట్ల ఉత్పత్తి టార్గెట్‌‌ నవంబర్‌‌ 30 నాటికే చేరుకోగా..