అమెరికా దాడులను అడ్డుకునేందుకు పౌరులనే అస్త్రాలుగా మలిచిన ఇరాన్.. వాటి చుట్టూ నిలబెట్టి మరీ..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన గడువు సమీపిస్తుండడంతో.. ఇరాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా దాడులను అడ్డుకునేందుకు తమ దేశ పౌరులనే అస్త్రాలుగా మార్చుకుంది. ముఖ్యంగా ఇంధన క్షేత్రాల చుట్టూ మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం నుంచే దేశంలోని పౌరులంతా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని మరీ ఇంధన క్షేత్రాల చుట్టూ నిలబడబోతున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.