తెలంగాణలో పల్లెపల్లెకు భూసార వలంటీర్లు!.

భూసార పరీక్షల ఆధారంగా రైతులకు పంటల ఎంపికపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించేందుకు ప్రభుత్వం ‘భూసార హెల్త్ కార్డు’ను కీలకంగా తీసుకొస్తోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది