ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు
ఆప్ఘానిస్తాన్‌లో శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం హిందూ కుష్ ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు.