రీడింగ్‌ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ

జిల్లాస్థాయి రీడింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్‌ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.