ఏపీ పోలీసుల కొత్త టెక్నాలజీ.. ఈ స్కానర్‌తో ఏ దొంగైనా దొరకాల్సిందే

AP Police New Scanner For Criminals: ఏపీ పోలీసులు నేరస్థుల ఆటకట్టించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దొంగలు, పాత నేరస్థుల్ని పట్టుకుని నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాపిల్లాన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కానర్ సాయంతో దొంగలు, పాత నేరస్థుల చిట్టా సెకన్ల వ్యవధిలోనే బయటపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఈ స్కానర్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రవేళల్లో విధులకు హాజరయ్యే పోలీసులకు ఈ స్కానర్ ఎంతో ఉపయోగంగా ఉంటోంది.