తెలంగాణపై క్యాన్సర్ పంజా.. ఏటా వేల సంఖ్యలో కొత్త కేసులు.. పురుషుల్లో 58 శాతం క్యాన్సర్లు దాని వల్లే..!

తెలంగాణలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. 2026 చివరి నాటికి కొత్తగా 46,762 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ నివేదిక వెల్లడించింది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నా.. స్క్రీనింగ్ రేటు 4 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరంగా ఉంది. పొగాకు వాడకం వల్ల పురుషుల్లో 58.8 శాతం కేసులు నమోదవుతున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది. వ్యాధిని ముందస్తుగా గుర్తించకపోవడం వల్ల చికిత్స ఫలితాలు ఆశాజనకంగా ఉండటం లేదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.