పరస్పరం ఆర్థిక మూలాలే టార్గెట్.. అమెరికా వెన్నెముకను విరిచేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్!

ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. యుద్ధం ఆపకపోతే ఇక విధ్వంసమే అన్న ట్రంప్ హెచ్చరికలకు.. అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేసింది ఇరాన్. ఏకంగా అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసే మాస్టర్ ప్లాన్‌ను బయటపెట్టింది. ఇప్పుడీ యుద్ధ జ్వాలలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల గుమ్మం వరకు చేరాయి. ఇరాన్ ప్రకటించిన 'హిట్ లిస్ట్' ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది!