వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల

వదంతుల కారణంగానే ఐదు లక్షల బుకింగ్‌లు ఒకేసారి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.