రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

జిల్లాలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తే తగదని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరే ట్‌ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్‌ లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు.