మలద్వారంలో గాలి పెట్టిన స్నేహితుడు..కొద్దిసేపటికే యువకుడు మృతి

స్నేహితుల మధ్య జరిగిన చిన్న తమాషా ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట దగ్గరున్న విజయ నేహా కంపెనీలో యూపీకి చెందిన పవన్ (20), సాయి అనే యువకులు పని చేస్తున్నారు.