పగటిపూట దొంగ అరెస్ట్..తాళం వేసిన ఇళ్లే లక్ష్యం

గటిపూట తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న వెస్ట్ బెంగాల్​కు చెందిన హఫీజుల్ షేఖ్(37)ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కోల్‌కతా నుంచి హైదరాబాద్​కు వచ్చి, పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు.