సమృద్ధిగా సాగునీరు..యాసంగి పంటలకు జీవధార ఎస్సారెస్పీ జలాలు

మానుకోట జిల్లాలో యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి, మొక్క జొన్న పంటలను ఎక్కువగా సాగు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) జలాలు మహబూబాబాద్​ జిల్లాకు సమృద్ధిగా చేరాయి.