స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐఫోన్, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.