మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు : ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, తాజాగా జరిగిన రెండు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి చైర్మన్ పదవి, వైఎస్ చైర్మన్ పదవి పంచుకున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.