రామాలయానికి పోటెత్తిన భక్తులు.. నిత్య కల్యాణానికి 112 జంటలు

భద్రాద్రి రాములోరి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిచిపోయిన నిత్య కల్యాణాలు తిరిగి ప్రారంభం కావడంతో 112 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.