ఏసుక్రీస్తు త్యాగం విశ్వమానవాళికి మార్గదర్శకం

సర్వ మానవాళి పాప విమోచన కోసం తన ప్రాణాలను బలిదానంగా అర్పించిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని, ఆయన ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని ఆర్సీఎం చర్చి ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో ‘పరిశుద్ధ శిలువ మార్గం’ కార్యక్రమాన్ని నాటక రూపంలో అత్యంత భక్తిశ్రద్