kumaram bheem asifabad- పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. హైదరాబాద్‌లోని ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, సహాయ ఎన్నికల అధికారులతో శనివారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రల్‌ అధికారి సుదర్శణ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.