చైనా అంతరిక్ష ప్రయోగం ఫెయిల్.. నింగిలోనే ముక్కలైన ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్
చైనా వాణిజ్య అంతరిక్ష రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత శక్తిమంతమైన తియాన్‌లాంగ్-3 (Tianlong-3) రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపంతో విఫలమైంది.