Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.