శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఇంట్లో రూ.34 లక్షలు పట్టుబడ్డాయి. డబ్బులతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను బుధవారం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.