పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ పునరుద్ధరణ చేయండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ -మర్రి చెన్నారెడ్డి హ్యుమన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన దిశా సమావేశం అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు.