PBKS vs SRH మధ్య హై వోల్టేజ్ పోరు.. ఏ జట్టు గెలుస్తుందంటే!

PBKS vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో గెలుపులతో దూసుకుపోతూ, ఐదు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం కాస్త ఒడిదుడుకులనే ప్రారంభమైంది.