Dacoit Box Office : బాక్సాఫీస్ వద్ద 'డెకాయిట్' వేట.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. భారీ అంచనాల మధ్య నిన్న ( ఏప్రిల్ 10న ) రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.