రవిబాబు మరో ఎక్సయిటింగ్ సినిమా.. చలపతిరావు జయంతికి ‘రేజర్’

ఫిల్మ్ మేకర్‌‌‌‌గా, నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న రవిబాబు.. మరో ఎక్సయిటింగ్‌‌ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తను లీడ్‌‌గా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రేజర్’.