మీ యుద్ధ రక్త దాహానికి బలైన చిన్నారులు వీళ్లే : 168 ఫొటోలు, స్కూల్ బ్యాగులతో చర్చలకు వచ్చిన ఇరాన్..

అమెరికాతో శాంతి చర్చల కోసం వెళ్తున్న ఇరాన్ బృందం ఒక ప్రత్యేకమైన విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకుంది. ఇటీవలి యుద్ధంలో జరిగిన ఒక ఘోర విషాదానికి గుర్తుగా ఆ విమానానికి “మినాబ్-168” అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షజారే తయ్యేబే అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది....