ఇరాన్ కు మరోసారి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..ఒప్పందం ఉల్లంఘిస్తే భీకర దాడులు చేస్తాం
సీజ్ ఫైర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటమార్చారు.సీజ్ ఫైర్ ఒప్పందంలోభాగంగా హార్ముజ్ జలసంధిని తెరవకుంటే భీకర దాడులు చేస్తామని హెచ్చారించారు.