అడుగంటిన భూగర్భజలాలు..గత నెలతో పోలిస్తే 1.77 మీటర్లు పడిపోయిన నీళ్లు
భూగర్బజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఎండలు తీవ్రమవుతుండటంతో చెరువులు, వాగులు, బావుల్లో నీటి మట్టం తగ్గుతోంది. గత ఫిబ్రవరితో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో రెండు మీటర్లు లోతులోకి నీళ్లు పడిపోయాయి.