సమ్మెలో ఆర్టిజన్ కార్మికులు.. సమస్యల్లో వినియోగదారులు

విద్యుత్ ​శాఖలో పనిచేస్తున్న 19 వేల మందికి పైగా ఆర్టిజన్​ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్​ ఉత్పత్తి, సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే పరిష్కరించేవారే కరువయ్యారు.