పాలమూరు~రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం ఒక్క పంపు ఆన్ చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్లు హరీశ్ రావు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.