గ్రేటర్ హైదరాబాద్ లో గ్యాస్పైపులైన్ విస్తరణకు ప్లాన్

ఇరాన్ – అమెరికా యుద్ధం ఎఫెక్ట్​తో జంటనగరాల్లో జనాలు గ్యాస్​కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కావాల్సినంత గ్యాస్​అందుబాటులో ఉందని, అవసరం లేకపోయినా బుక్​చేస్తుండడంతో డెలివరీ చేయలేకపోతున్నామని డీలర్లు చెప్తున్నారు.