"వెనిజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తా.. అక్కడ నాకే అత్యధిక ఓట్లు వస్తాయి": ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో తన పదవీ కాలం అయిపోయిన వెంటనే తాను.. వెనిజులాలో అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా తాను అక్కడ పోటీ చేస్తే.. రికార్డు స్థాయి ఓట్లు వస్తాయని, కచ్చితంగా గెలుస్తానంటూ ట్రంప్ చేసిన సరదా వ్యాఖ్యలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇరాన్‌తో యుద్ధం వంటి క్లిష్ట సమయంలో తమకు వెన్నుపోటు పొడిచిన మిత్రదేశాలపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. ఉత్తర కొరియా ముప్పు నుంచి జపాన్, దక్షిణ కొరియాలను కాపాడేందుకు వేల సంఖ్యలో తమ సైనికులను మోహరిస్తే.. కనీసం వారు కృతజ్ఞత కూడా చూపించలేదన్నారు.