వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో : ఓటర్లపై అమిత్ షా వరాల జల్లు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళలు, యువతపై వరాల జల్లు కురిపించారు.