బెంగాల్ ఓటర్ల జాబితాలో సిత్రాలు.. మాజీ ఎన్నికల అధికారి పేరు మాయం!

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 12 సార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు వందలాది మంది ఓటు హక్కు కోల్పోయారు.