పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.