సర్టిఫికెట్లు లేట్ చేస్తున్నారని.. ఎమ్మార్వో ఆఫీసుకు తాళం

సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం రామగుండం తహసీల్దార్‌‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.