సొంత అన్నను కడతేర్చిన తమ్ముడు.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై దాడి..!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని మరోసారి రుజువు అయింది. రక్తం పంచుకు పుట్టిన సోదరుల మధ్య ఆస్తుల విభేదాలు తలెత్తాయి. చివరకు హత్య వరకు దారి తీయడం సంచలనంగా మారింది. దైవభక్తుడు అనే వ్యక్తిని సొంత తమ్ముడు విజయరాజు దారుణంగా హతమార్చాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.