ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. రెండు సబ్జెక్టుల్లో తప్పడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఆనందంలో మునిగి తేలుతున్న వేళ.. ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం