గోదావరి పుష్కరాల పనులకు ప్రణాళికలు రూపొందించాలి : శైలజ రామయ్యర్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి టెంపుల్అభివృద్ధి, గోదావరి పుష్కరాల పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు.