ఇండస్ట్రియల్  పార్కుకు సహకరించండి: కలెక్టర్  హైమావతి

హుస్నాబాద్  ఇండస్ట్రియల్  పార్క్  ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులంతా సహకరించాలని సిద్ధిపేట కలెక్టర్  కె. హైమావతి తెలిపారు.